కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు కొత్త పాలక వర్గాలు సోమవారం కొలువుదీరాయి. రెండేళ్లుగా ప్రత్యేకాధికారులతో కొనసాగిన పల్లెలు ఇకపై సర్పంచులు, వార్డు సభ్యుల పాలనలో ముందుకుసాగనున్నాయి. మండల ప
పంచాయతీ పాలకవర్గాల పాలన ముగిసి 19 నెలలు కావస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతూనే ఉన్నది. అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది.