శబరిమలకు (Sabarimala) అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మాలధారులు రావడంతో స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది.
Sabarimala | కేరళ (Kerala)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల (Sabarimala) వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పంబ (Pampa) సమీపంలో కేఎస్ఆర్టీసీ బస్సు (KSRTC bus)లో మంటలు చెలరేగాయి.