అధికారం మళ్లీ రాక్షసానందం పొందింది. సాయిరెడ్డి అంతిమయాత్రపై నిర్భంధం విధించింది. గ్రా మ సరిహద్దులను బారికేడ్లు వేసి మూయించింది. పోలీసులను అడ్డుగోడలుగా నిలిపింది.
కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సోదరుల అరాచకాలను ప్రశ్నించడమే అతడు చేసిన తప్పయింది! వాళ్లు చేస్తున్న దాష్టీకాలపై ఇతరులతో చర్చించడమే అతడి పాలిట శాపమైంది. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఆగడాలను బయటపెట్టాడన్న కక