Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్ట్ ట్రంప్ (Donald Trump) తన రాజకీయ శత్రువులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని.. అటార్నీ జనరల్ పామ్ బోండీ (Pam Bondi) కి సూచించారు. ఈ మేరకు ఆయన ఆన్లైన్లో ఒక మెసేజ్ పెట్టారు.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండోసారి శ్వేతసౌధంలో అడుగుపెట్టిన తర్వాత పాలనలో దూకుడు కనబరుస్తున్న ట్రంప్ సోమవారం మరో సంచలన ప్రకటన చేశారు.