ఎడ్లకట్టవాగు ఉధృతికి గల్లంతైన ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. పాల్వంచ మండలం మథనిదేవుపల్లికి చెందిన కామిటి నర్సయ్య (60) భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో ఉండే కూతురి ఇంటికి ఆదివారం వెళ్లాడు.
రాష్ట్రంలో ఇసుక అక్రమ దందా వెనుక ఎవరున్నారు? ఇసుక దందా నడిపుతున్నది మంత్రులా? లేదా వారి పీఏలా..? ఖమ్మం ఇసుక మాఫియాలో పాత్రదారులెవరు? సూత్రదారులెవరు? మంత్రి సీతక్క పీఏ పోస్టు ఊస్టు..? అంటూ ఓ వైపు సోషల్ మీడియా