పలుకుబడులు : ఊదుబత్తీల పొగజూసి.. ఊరు కాలుతుందన్నడట! ఈ సామెతకు కాలదోషం లేదు. ఎప్పుడైనా అన్వయించుకోవచ్చు. నిజాలు తెలుసుకోకుండా అబద్ధాలను, ఊహాగానాలను ప్రచారం చేసేవారు అన్ని కాలాల్లోనూ ఉంటారు. అగరబత్తీల నుంచ�
కొందరు ఇంట్లో గొడ్డుచాకిరి చేస్తుంటారు. వాళ్లు ఎంత కష్టపడినా పైకి మాత్రం వేరేవాళ్ల పేరు వినిపిస్తుంటుంది. అంత పనిచేసినా కనీస మర్యాద దక్కదు. ఇంట్లోవాళ్లే సరైన విలువ ఇవ్వనప్పుడు బయటివాళ్లు మాత్రం ఎందుకు �