Pallapu Govardhan | నేను ఆరెస్సెస్, భాగ్యనగర్ ఉత్సవ సమితి, హిందూ సంఘాలు, బీజేపీలో ఇలా మొత్తంగా సుమారు 22 ఏండ్లు సేవలు అందించాను. వందల సభలు, సమావేశాలు నిర్వహించాను. మొన్నటికి మొన్న మునుగోడు ఉప ఎన్నికలో కూడా పనిచేశాను.
గ్రేటర్ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాజీనామాలతో కాషాయ పార్టీకి నాయకులు, కార్యకర్తలు షాకిస్తున్నారు. పార్టీ కోసం ఏండ్లుగా పనిచేస్తున్న వారిని కాదని ప్యారాచూట్ నేతలకు అవకాశమివ్వడంపై
రాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా సీఎం కేసీఆర్ పాలనలో అద్భుత అభివృద్ధి జరుగుతున్నదని, హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు.
బీజేపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. నిన్న కూకట్పల్లి కమలం నాయకులు రాజీనామా చేయగా.. తాజాగా ఖైరతాబాద్ టికెట్ ఆశించి భంగపడిన పల్లపు గోవర్ధన్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే వడ్డెర సామాజిక వర్గాని�