సికింద్రాబాద్ మోండా మార్కెట్ పాలిక బజార్లోని రెడీమేడ్ దుకాణంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే స్పందించి మంటలు అదుపుచేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు
సికింద్రాబాద్లో (Secunderabad) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పాలికాబజార్లోని (Palika bazar) ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.