Parliament monsoon session : జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ఇవాళ తన ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఈసారి సమావేశాలు పాత పార్లమెంట
ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం జవాబులు చెప్పలేదు. ప్రజా ప్రయోజనాలపై చర్చలు జరపలేదు. బడ్జెట్ పద్దులపై వివరణలు ఇవ్వలేదు. సభ్యుల డిమాండ్లకు స్పందించలేదు. కానీ, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.