Suryanagari Express | రాజస్థాన్లో పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి జోధ్పూర్ వెళ్తున్న సూర్యనగరి ఎక్స్ప్రెస్కు (Suryanagari Express) చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు.
యూపీలోని వారణాసి పిప్లాని కత్రా ప్రాంతంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఈనెల 25న జరిగిన ఓ పెండ్లి వేడుకలో 40 ఏండ్ల వ్యక్తి డ్యాన్స్ చేస్తూ గుండె పోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.
Rajasthan | రాజస్థాన్లోని (Rajasthan) పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలి జిల్లాలోని సుమీర్పూర్లో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతిచెందారు.