కృష్ణా నీటి వాటా తేల్చరు? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు? పాలమూరు అంటే ఎందుకంత చిన్నచూపు? తెలంగాణపై వివక్ష ఎందుకు? అని ప్రధాని నరేంద్ర మోదీని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ర
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతు సంక్షేమం ఆగదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం ఫరూఖ్‌నగర్ మండలం