AUSvsPAK 1st Test : గురువారం నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా వేదికగా పాకిస్తాన్తో జరుగనున్న తొలి టెస్టుకు ఇరు జట్లు తమ ఫైనల్ లెవెన్ను ప్రకటించాయి.
Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి బాబర్ ఆజమ్ వన్డే ప్రపంచకప్ వైఫల్యంపై బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.