Pakistan Cricket Coach | హెడ్‌కోచ్ కోసం పీసీబీ.. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌తో పాటు విండీస్ దిగ్గజం డారెన్ సామిలను సంప్రదించగా ఆఖరి నిమిషంలో ఈ ఇద్దరూ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Pakistan Head Coach : : ఆసియా కప్(Asia Cup 2023) సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ జట్టు(Team India) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)కు చుక్కలు చూపించింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అయితే.. టీమిం�