Floods @ Pakistan | పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో వరదలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి. ప్రజలు వివిధ వ్యాధులకు గురవుతున్నారు. ఆహార సంక్షోభం వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపు�
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వరదల వల్ల సుమారు 10 బిలియన్ల డాలర్ల నష్టం జరిగి ఉంటుందని ఆ దేశ మంత్రి అహసాన్ ఇక్బాల్ పేర్కొన్నారు.