తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది అర్హులైన పేద ప్రజలకు ముద్ర రుణాల మంజూరులో అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు వాపోయారు.
దేశ ఆర్థిక భద్రతను కాపాడటంలో పూర్తిగా విఫలమైన జా తీయ నిఘా సంస్థలు.. కేంద్ర ప్రభు త్వ తప్పులను ఎత్తిచూపుతున్న రాజకీయ పార్టీలు, విపక్ష నేతల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా విచారణ చేపడుతున్నాయని తెలంగాణ రైతు రక�