Pak cricketers | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో పాకిస్థాన్ (Pakistan) కు ఉచ్చు బిగించేలా భారత్ (India) పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధూ జలాల నిలిపివేత, పాకిస్థాన్‌కు రాకపోకలు సాగించే విమానాలకు భారత గగనతల�
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత గడ్డపై కాలుమోపిన పాకిస్థాన్ బృందానికి ఘన స్వాగతం లభించింది. భారీ భద్రత నడుమ బాబర్ ఆజమ్ సేన బుధవారం రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది.