వేణు కుటుంబానికి 50 వేల సాయం
ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదన్న ఆవేదనతో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన నిరుద్యోగి వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యకు యత్నించాడు.
- ‘నామా ట్రస్ట్’ ద్వారా అందించిన మాజీ ఎంపీ నామా
ఖమ్మం కమాన్‌బజార్, ఆగస్టు 3: ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదన్న ఆవేదనతో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన నిరుద్యోగి వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యకు యత్నించాడు. అతడి కుటుంబానికి ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు నామా ట్రస్ట్ ద్వారా రూ.50వేల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ చెక్కును ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ కమల్‌రాజు, బీఆర్ఎస్ నాయకులు సోమవారం వేణుకుమార్‌కు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

