కారేపల్లి క్రాస్ రోడ్ గణపతి మండపం వద్ద మహా అన్నదానం
సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డు (రామలింగాపురం)లో వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి మండప ప్రాంగణంలో బుధవారం మేకల రాంబాబు-ఉమా దంపతుల వితరణగా...
కారేపల్లి, సెప్టెంబర్ 16 : సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డు (రామలింగాపురం)లో వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి మండప ప్రాంగణంలో బుధవారం మేకల రాంబాబు-ఉమా దంపతుల వితరణగా మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మండపంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. పరిసర గ్రామాల నుంచి వందలాది మందికి పైగా భక్తులు తరలివచ్చి పాల్గొని స్వామి వారిని దర్శించుకుని, అన్న,తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద దాత కుటుంబ సభ్యులు మేకల మానస, మౌనిక, రిస్విత కృష్ణ, గ్రామ పెద్దలు, యవత, గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కారేపల్లి క్రాస్ రోడ్ గణపతి మండపం వద్ద మహా అన్నదానం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

