గత నెల పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ముగ్గురు ఉగ్రవాదుల ఆచూకీ తెలియజేస్తే రూ.20 లక్షల బహుమతి ఇస్తామంటూ మంగళవారం అధికారులు ప్రకటించారు.
జమ్ము కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా, సురాన్‌కోట్‌లో ఉగ్రవాద స్థావరాన్ని భద్రతా దళాలు, పోలీసులు గుర్తించారు. పహల్గాం ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుపుతుండగా, ఉగ్రవాద స్థావరం బయటపడింది.
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో దాడికి పాల్పడి 26 మంది ప్రాణాలు బలితీసుకున్న ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్లో తలదాచుకున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు అనుమానిస్తున్నాయి.