Maha Shivratri | శ్రీశైల మల్లికార్జునుడు పెళ్లికొడుకయ్యాడు. మహా శివరాత్రి పర్వదినం రోజున రాత్రి సమయంలో పాగాలంకరణతో వరుడిగా మారాడు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణానికి ముందు పెళ్లికుమారుడిగా �
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో (Srisailam) మహా శివరాత్రి పర్వదినాన మల్లన్నను వరునిగా చేసే పాగాలంకరణ ఘట్టం వీక్షంచేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.