నిరుడు యాసంగి, వానకాలం ధాన్యం మిల్లింగ్ గడువును కేంద్రం మరో నెల పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అశోక్ కుమార్ వర్మ బుధవారం ఆదేశాలు జారీ చేశారు
రాష్ట్రంలో ధాన్యం మిల్లింగ్ ప్రక్రియను వేగంగా పునరుద్ధరిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 45 రోజుల అనంతరం సీఎంఆర్కు ఎఫ్సీఐ అనుమతించిన నేపథ్యంలో మిల్లింగ్ ప్రక్రియ వేగంగా జర