‘సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయి.. రాష్ట్ర పథకాలు దేశవ్యాప్తం కావాలె..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని.. ఆయన పాలన దేశమంతా కొనసాగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం మండలంలోని లేమూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అగర్మియగూ�