రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు షాబాద్ మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం మంగళవారం ఒక ప్రకటన తెలిపారు. షాబాద్ సహకార సంఘం కార్యాలయంలో ఈ వానకాలం సీజన్ కు సంబంధించి 50 శాతం సబ్సిడీపై పచ్
పంటలు పండించి అమ్ముకునే వరకు అష్టకష్టాలు పడుతున్న రైతన్నపై కాంగ్రెస్ సర్కారు విత్తన భారం మోపింది. వానకాలం కంటే ముందే ధరలను పెంచుతూ రేవంత్రెడ్డి సర్కారు రైతుపై పిడుగు వేసింది. నిరుటితో పోల్చితే రాయిత�