Personal Finance | ఆర్థిక విపణిలో రోజుకో ట్రెండ్ పుట్టుకొస్తుంటుంది. ఉన్నవారికి పెట్టుబడి మార్గాలు కావాలి. అవసరార్థులకు అప్పు పుట్టే దారులు దొరకాలి. ఈ రెండిటినీ కలిపి ఉభయ కుశలోపరి అంటున్నాయి పీర్ టు పీర్ లెండిం�
హైదరాబాద్, డిసెంబర్ 8: హైదరాబాద్కు చెందిన ఫిన్టెక్ స్టార్టప్ ఆక్సిలోన్స్.కామ్.. పీర్2పీర్ లెండింగ్ విభాగంలో ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విభాగంలో మల్టీ-బిలియన్ డాలర్ల అవకాశాల�