ప్రభుత్వ సలహాదారుగా నియమితుడైన పీ సుదర్శన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన కే ప్రేమ్‌సాగర్‌రావు ఆయా పదవులను స్వీకరిస్తారా? లేదంటే బాధ్యతలు స్వీకరించకుండా నిరాకరిస్తారా? అన్న
సెంబ్లీలో అడుగుపెట్టనున్న సీనియర్లలో బాన్సువాడ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి (74), బోధన్ నుంచి విజయం సాధించిన పీ సుదర్శన్‌రెడ్డి (74) అందరికంటే ముం దున్నారు.