రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్-2024 ఫలితాలు సోమవారం విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పీ చంద్రశేఖర్ శనివారం తెలిపారు.
బీటెక్ కోర్సుల్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం (రెండోసంవత్సరంలో) నిర్వహించే టీఎస్ ఈసెట్ను ఈనెల 6న నిర్వహించనునున్నట్టు సెట్ కన్వీనర్ పీ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగ�