హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్-2024 ఫలితాలు సోమవారం విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పీ చంద్రశేఖర్ శనివారం తెలిపారు.
హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో గల ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఫలితాలను చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేస్తారని పేర్కొన్నారు.