Oye | తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఓయ్ సినిమాను మళ్లీ విడుదల చేస్తే థియేటర్స్ అన్ని ప్యాక్ అయిపోయాయి. ఒక్క టికెట్ ముక్క కూడా దొరక్కుండా ఫుల్ పండగ చేసుకున్నారు ఆడియన్స్.
Oye | సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన చిత్రం ఓయ్!. 2008లో ప్రేమికుల దినోత్సవం నాడు రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. పాటలు, స్టోరీ బాగున్నప్పటికీ థియేటర్లలో ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింద�