ఎప్పుడు ఎవరు.. ఎవరితో ప్రేమలో పడతారో తెలియదు. అందుకే ప్రేమ గుడ్డిది అని పెద్దలు అంటారు. అయితే, ఇందుకు ఓ శాస్త్రీయ కారణం ఉన్నదని ఆస్ట్రేలియా పరిశోధకులు తేల్చారు.
ప్రేమ ఓ ఆరోగ్య సంకేతం. ప్రేమలో పడ్డామంటేనే పరిపూర్ణ చైతన్యంతో ఉన్నట్టు. మరింత ఆరోగ్యానికి ఇంకొంత ప్రేమించాలి. లవ్ థెరపీ గురించి సైకాలజిస్టులు చాలా సందర్భాల్లో చాలా విషయాలే చెప్పారు.