శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆక్సిజన్-28 ఐసోటోప్‌ను గుర్తించారు. ఈ పరమాణు కేంద్రంలో అనూహ్యంగా 12 అదనపు నూట్రాన్లు ఉండటం.. భౌతికశాస్త్ర అధ్యయనంలో విప్లవాత్మకమైందిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
New form of Oxygen | అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం కొత్త రకం ఆక్సిజన్‌ను కనిపెట్టింది. జపాన్‌లోని టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యొషుకె కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త నేతృత్వంలోని అంతర్జా