అరుదైన ఆక్సిజన్ ఐసోటోప్ ఆవిష్కరణ
శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆక్సిజన్-28 ఐసోటోప్‌ను గుర్తించారు. ఈ పరమాణు కేంద్రంలో అనూహ్యంగా 12 అదనపు నూట్రాన్లు ఉండటం.. భౌతికశాస్త్ర అధ్యయనంలో విప్లవాత్మకమైందిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
- జపాన్ పరిశోధకుల అభివృద్ధి
టోక్యో, ఆగస్టు 31: శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆక్సిజన్-28 ఐసోటోప్‌ను గుర్తించారు. ఈ పరమాణు కేంద్రంలో అనూహ్యంగా 12 అదనపు నూట్రాన్లు ఉండటం.. భౌతికశాస్త్ర అధ్యయనంలో విప్లవాత్మకమైందిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జపాన్‌లోని రేడియో యాక్టివిటీ ఐసోటోప్ బీమ్ ఫ్యాక్టరీలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఆక్సిజన్-28 ఐసోటోప్‌ను విజయవంతంగా ఆవిష్కరించారని ప్రఖ్యాత సైన్స్ జర్నల్ ‘నేచర్ టుడే’ వార్తా కథనం ప్రచురించింది.
ఆక్సిజన్-28 ఐసోటోప్ విలక్షణను చూస్తుంటే, పరమాణు కేంద్రంపై ఇప్పటివరకు ఉన్న సిద్ధాంతాలన్నీ మారిపోయే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు. పరమాణు కేంద్రంలోని బలాల్ని మరింతగా అర్థం చేసుకునేందుకు తాజా ఆవిష్కరణ దోహదపడుతుందని పరిశోధకుల్లో ఒకరైన టకాషీ నకమురా అన్నారు. శాస్త్రవేత్తలు క్యాల్షియం-48 పుంజాన్ని కాల్చి.. ఇది ఫ్లోరిన్-29 ఐసోటోప్‌ను సృష్టించారు. అనంతరం ఫ్లోరిన్-29 హైడ్రోజన్‌ను పగలగొట్టగా.. న్యూట్రాన్లు, ప్రొటాన్లు వేరు చేశారు. దీంతో ఆక్సిజన్-28 ఉత్పత్తి చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

