ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్-2025గా ‘రేజ్ బైట్' అనే పదం ఎంపికైంది. మూడు రోజులపాటు పబ్లిక్ ఓటింగ్ చేపట్టి ఈ పదాన్ని ఎంపికచేసినట్టు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ సోమవారం ప్రకటించింది.
లండన్, నవంబర్ 1: ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్-2021గా ‘వ్యాక్స్ (టీకా)’ పదం నిలిచినట్టు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ (ఓఈడీ) సీనియర్ ఎడిటర్ ఫియోనా మాక్ఫేర్సన్ తెలిపారు. 1980 లోనే ఈ పదం డిక్షనరీలో చేర