భానుడి ఉగ్రరూపంతో రాష్ట్రం నిప్పులకుంపటిలా మారింది. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జనాలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.
వచ్చే యేడాది ఐపీఎల్ సీజన్ కోసం ఈ యేడాది డిసెంబర్ 16న వేలం నిర్వహించనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. 2023 ఐపీఎల్ మ్యాచ్లు పూర్వంలా ఇంటా బయటా పద్ధతిలో నిర్వహించనున్నారు.