కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) ప్ర మోషన్లలో ఉస్మానియా వర్సిటీ (ఓయూ) అధ్యాపకులకు జరిగిన అవకతవకలపై ప్రొఫెసర్లు చేపట్టిన నిరసనలు 98వ రోజుకు చేరా యి.
ఉస్మానియా యూనివర్సిటీలో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను తక్షణమే అమలు చేయాలంటూ ఓయూ అధ్యాపకులు డిమాండ్ చేశారు.