మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షల విభాగం నూతన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ (సీఓఈ)గా వర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి నియమితులయ్యారు.
పీజీ పరీక్షా తేదీల ఖరారు ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్ర�