వచ్చే ఏడాదిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్‌ను జూలై 31 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు ఓయూ క్యాంపస్‌లో ఉచ
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆకాంక్షించారు.