రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బెస్ట్ టీచర్ అవార్డుల్లో ఓయూ సైన్స్ విభాగాలకు చోటు దక్కకపోవడంపై ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్�
ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల పదోన్నతుల్లో లోటుపాట్లు, అవకతవకలపై విచారణ చేపట్టాలని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ప్రభుత్వాన్ని కోరింది.