సెల్ఫోన్ టవర్ల నుంచి సిగ్నళ్లు స్వీకరించే రిమోట్ రేడియో యూనిట్లను (ఆర్ఆర్యూ) చోరీ చేస్తున్న ముఠా గుట్టును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు రట్టు చేశారు.
ఎక్కడ దొంగతనం చేసినా.. ఆ వివరాలన్నింటినీ అక్కడి యజమానికి తెలిసేలా చీటీ రాసి ఉంచి.. చోరీల్లోనూ నిజాయితీ ప్రదర్శిస్తున్న ఓ దొంగను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.