మీడియాలో కొనసాగుతున్న వ్యక్తులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాలని, అప్పుడే వారు విజయవంతం అవుతారని తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు.
తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమించిందని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ డిప్లొమసీ ఆఫీసర్ ఫ్రాంకీ స్టర్మ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తప్పు