భారత్ నుంచి ఆస్కార్ పురస్కారాలకు అధికారికంగా ఎంపికైన ‘లాపతా లేడీస్' చిత్రం రేసు నుంచి నిష్క్రమించింది. మంగళవారం ప్రకటించిన 2025 ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో ఈ సినిమాకు చోటు దక్కలేదు.
Oscars: మలయాళ చిత్రం 2018 .. ఆస్కార్స్ నుంచి ఔటైంది. ఆ ఫిల్మ్ షార్ట్‌లిస్ట్ కు ఎంపిక కాలేదు. 2018లో కేరళ వచ్చిన వరదల ఆధారంగా చిత్రాన్ని తీశారు. ఇక డాక్యుమెంటరీ జాబితాలో.. టు కిల్ ఎ టైగర్ చిత్రం షార్ట్‌లిస్ట్ అ