Oscar Pistorius: బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు పెరోల్ లభించింది. గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన కేసులో ఆ అథ్లెట్‌కు శిక్ష పడింది. 11 ఏళ్ల పాటు అతను జైలులో ఉన్నాడు.
Oscar Pistorius : దక్షిణాఫ్రికా మాజీ పారా అథ్లెట్, ఒలింపిక్ విజేత ఆస్కార్ ప్రిస్టోరియస్(Oscar Pistorius) పెరోల్(Perole) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రియురాలి హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న అతను రేపు కోర్టు విచారణకు హ