ఆస్కార్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మనదేశం నుంచి ‘అనూజ’ చిత్రం షార్ట్‌లిస్ట్ అయిన విషయం తెలిసిందే. గునీత్ మోంగా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించారు. గుర
ఆ యువతికి అంతకుముందు ఎలాంటి సినిమా అనుభవమూ లేదు. అయితేనేం, ఆమె దగ్గరున్న సబ్జెక్ట్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగాను ఆకట్టుకుంది. అందులో డ్రామా లేదు. సస్పెన్స్ లేదు. కానీ జీవితం ఉంది.