పాకాల అభయారణ్యం అందమైన పక్షులకు నెలవుగా మారింది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఔల్స్ ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ పక్షుల ఫొటోలు సేకరించారు.
చారిత్రక వరంగల్ నగరానికి సమీపంలో మరో పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందుతున్నది. గొప్ప జీవ వైవిధ్యం ఉన్న హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరులోని నాలుగు వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా �