ప్రభుత్వం ఉద్యాన తోటలకు భారీగా రాయితీలను కల్పించి సాగును ప్రోత్సహిస్తున్నది. ఉద్యానవన శాఖ, ఉపాధిహామీ పథకంలో ఈ తోటల పెంపకానికి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
పండ్ల తోటలకు అవసరమైన నాణ్యమైన మొకల ఉత్పత్తి, సరఫరా-డిమాండ్ మధ్య భారీ అంతరం ఏర్పడటంతో ప్రస్తుతం ఈ రంగంలో ఉద్యాన నిపుణులకు మంచి ఉపాధి అవకాశాలున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వర్సిటీ హార్టికల్చర్ విభాగం �