Chandra Babu | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు పలు అంశాలపై వైసీపీ వైఖరిని తప్పుబట్టారు.
Minister Payyavula | మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) అసెంబ్లీలో కేవలం ఫ్లోర్ లీడర్(Floor Leader) మాత్రమేనని ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.