Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చింది. కాలుష్యాన్ని నియంత్రించాలని విపక్ష సభ్యులు ఇవాళ పార్లమెంట్లో డిమాండ్ చేశారు. మాస్క్లు ధరించిన ఎంపీలు నిరసన చేపట్టారు.
కేంద్ర బడ్జెట్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శించిందని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.