Operation Akhal | జమ్ము కశ్మీర్ (Jammu Kashmir)లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. తాజాగా కుల్గామ్ (Kulgam)లో ఉగ్రవాదుల (terrorists)తో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు (soldiers killed).
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల అంతుచూసేందుకునే భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ అఖల్ (Operation Akhal) మూడో రోజుకు చేరింది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఆరుగురు ముష్కరులు హతమయ్యారు.