సీజనల్ వ్యాధులు పెరిగిపోవడంతో బస్తీ, పల్లె దవాఖానల్లో ఓపీలు రెట్టింపు అయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా డెంగీ, వైరల్ ఫీవర్, మలేరియా తదితర వ్యాధుల బారిన పడుతున్న రోగులు పల్లె, బస్తీ దవాఖ�
నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలతో నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో రోగులు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు.