డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు అలర్ట్. దోస్త్లో (DOST) సీటు పొందిన విద్యార్ధులు తప్పనిసరిగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిందే. లేదంటే వచ్చిన సీటును చేజేతులా చేజార్చుకున్నట్లే. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస�
డిగ్రీ ఫస్టియర్లో ఈ సారి 19వేలకు పైగా విద్యార్థులు సీట్లను కోల్పోయారు. మొదటి విడతలో సీట్లు వచ్చినా ఈ 19వేల మంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోవడంతో సీట్లు కోల్పోయారు.