Ajith | తమిళ హీరో అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే అజిత్ తాజాగా నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ.
Ajith | ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి లీకుల బెడద, పైరసీ పెనుభూతాలుగా మారాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో రకంగా మూవీ ఇంటర్నెట్లోకి వచ్చేస్తుంది.